వార్తలకు తిరిగి వెళ్లండి

భారత స్టాక్ మార్కెట్లలో విదేశీ సంస్థాగత మదుపర్ల (ఎఫ్‌ఐఐ) నికర పెట్టుబడులు దాదాపు సున్నాకు చేరాయి.2024 అక్టోబరు నుంచిఇప్పటివరకు రెండేళ్లలో రూ.6లక్షల కోట్ల విలువైన షేర్లను విక్రయించారు.అంతకుముందు తొమ్మిదేళ్లలో పెట్టిన పెట్టుబడులకు సమానమైన మొత్తాన్ని వెనక్కి తీసుకున్నారు.
ముడి చమురు ధరల పెరుగుదల,డాలర్ బలోపేతం,అమెరికా బాండ్ల ప్రతిఫలాలు పెరగడం,భారత షేర్ల అధికవిలువలు ఎఫ్‌ఐఐల అమ్మకాలకు కారణమవుతున్నాయి
Comments
Loading comments...

