Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎగిరే కారు బుకింగ్స్ షురూ

Follow Udayam on Google
Shruthi Oct 19, 2026 7:58 PM జాతీయంవాణిజ్యం
ఎగిరే కారు బుకింగ్స్ షురూ - Udayam
టెస్లా లాంచ్ చేయనున్న ఎగిరే 'రోడ్‌స్టర్' కారు కోసం రూ. 50.06 లక్షల టోకెన్ మొత్తంతో బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. భారతదేశంలో ఈ వాహనం థ్రస్ట్, రాకెట్ అనే రెండు వేరియంట్లలో లభించనుంది. ఇందులోని రాకెట్ వేరియంట్ గాలిలో ఎగిరే సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని సంస్థ పేర్కొంది. అయితే ఈ కారు డెలివరీ తేదీలను కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.

Comments

G
Loading comments...