Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

భారత్‌ 9% వృద్ధి సాధించాలి: నౌరియల్‌ రౌబిని

Follow Udayam on Google
Sai Nath Oct 19, 2026 2:22 PM జాతీయంవాణిజ్యం
భారత్‌ 9% వృద్ధి సాధించాలి: నౌరియల్‌ రౌబిని - Udayam
భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక శక్తుల్లో ఒకటిగా ఎదగాలంటే వృద్ధి రేటును 9 శాతానికి పెంచుకోవాలని ప్రముఖ ఆర్థికవేత్త నౌరియల్‌ రౌబిని అన్నారు. యువతకు తగినన్ని ఉద్యోగాలు కల్పించేందుకు వేగవంతమైన వృద్ధి అవసరమని పేర్కొన్నారు. చైనా నుంచి తయారీ రంగాన్ని ఇతర దేశాలకు విస్తరించాలనుకుంటున్న కంపెనీల వల్ల భారత్‌కు పెట్టుబడులు పెరిగే అవకాశం ఉందన్నారు.

Comments

G
Loading comments...