వార్తలకు తిరిగి వెళ్లండి

అంతర్జాతీయ ఐటీ సంస్థ యాక్సెంచర్ తన చైనా వ్యాపారాన్ని 1.5 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ.14 వేల కోట్లు) విక్రయించాలని యోచిస్తున్నట్లు నివేదికలు వెల్లడించాయి. ఈ ప్రక్రియలో అవకాశాలను అంచనా వేయడానికి జేపీమోర్గాన్ సాయం తీసుకుంటున్నట్లు సమాచారం
చైనాలో కఠినమైన డేటా నిబంధనలే ఈ నిర్ణయానికి కారణమని తెలుస్తోంది. దీనిపై సంస్థ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.
Comments
Loading comments...

