వార్తలకు తిరిగి వెళ్లండి

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెప్టెంబరు త్రైమాసికంలో రూ.5,781 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంలోని రూ.4,425.95 కోట్లతో పోలిస్తే 31% వృద్ధి నమోదైంది. నికర వడ్డీ ఆదాయం 20.09% పెరిగి రూ.10,583 కోట్లకు చేరగా, స్థూల నిరర్థక ఆస్తుల నిష్పత్తి 2.42 శాతానికి తగ్గింది.
మరోవైపు, అల్ట్రాటెక్ సిమెంట్ లాభం 21.27% పెరిగి రూ.1,501 కోట్లకు చేరాయి.
Comments
Loading comments...

