వార్తలకు తిరిగి వెళ్లండి

ఫోన్‌పే తన పెట్టుబడుల వేదిక షేర్.మార్కెట్ పేరును ‘ఫోన్‌పే ఇన్వెస్ట్’గా మార్చింది. పెట్టుబడుల పనితీరును విశ్లేషించి, పోర్ట్‌ఫోలియోను మెరుగుపర్చుకునేందుకు కొత్తగా పోర్ట్‌ఫోలియో ఆప్టిమైజర్‌ను ప్రారంభించింది.
దీనిద్వారా షేర్లు, ఐపీఓలు, మ్యూచువల్ ఫండ్లు, ఎఫ్ అండ్ ఓలో పెట్టుబడులను నిర్వహించవచ్చు.
Comments
Loading comments...

