Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టాలీవుడ్ దసరా బరిలో ఆ అగ్ర హీరోలు ఎవరు?

Follow Udayam on Google
Ravi Shankar Jun 15, 2026 3:48 PM జాతీయంవినోదం
టాలీవుడ్ దసరా బరిలో ఆ అగ్ర హీరోలు ఎవరు? - Udayam
తెలుగు చిత్రసీమలో దసరా సీజన్‌కు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఈసారి పండగ బరిలో బాలకృష్ణ, నాగార్జునలతో పాటు వెంకటేశ్‌ లాంటి అగ్రతారలు నిలుస్తుండటంతో ఇటు ప్రేక్షకుల్లో, అటు ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. వరుస సంక్రాంతి విజయాల తర్వాత, ఈసారి వెంకటేశ్‌ దసరా రేసులోకి వస్తున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న కుటుంబ యాక్షన్ చిత్రం 'ఆదర్శ కుటుంబం హౌస్ నెం:47' అక్టోబరు మూడో వారంలో విడుదలకు సిద్ధమవుతోంది.

Comments

G
Loading comments...