వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్-శ్రీలంక రెండు టెస్టుల సిరీస్ ఆగస్టు 15న గాలేలో ప్రారంభం కానుంది. వార్మప్ మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో గెలవగా కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్ ఆకట్టుకున్నారు.
తొలి టెస్టులో రాహుల్, జైస్వాల్ ఓపెనర్లుగా, సాయి సుదర్శన్ గైర్హాజరీలో పడిక్కల్ మూడో స్థానంలో బరిలోకి దిగే అవకాశముంది.
Comments
Loading comments...
