Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు వేములవాడ ట్యాంక్‌బండ్ ప్రారంభం

Follow Udayam on Google
విష్ణు వర్ధన్ Jul 30, 2026 11:21 AM రాజన్న సిరిసిల్లGeneral
నేడు వేములవాడ ట్యాంక్‌బండ్ ప్రారంభం - Udayam
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం గుడి చెరువు ట్యాంక్‌బండ్ సుందరీకరణ పనులు పూర్తయ్యాయి. ఆధునిక సౌకర్యాలు, పచ్చదనం, భారీ శివుని విగ్రహంతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్న బండ్‌ను నేడు మంత్రులు ప్రారంభించనున్నారు. వాకింగ్ ట్రాక్, చిన్నారుల ప్లే జోన్, అలంకార మొక్కలు, ప్రత్యేక లైటింగ్‌తో అభివృద్ధి చేసిన ట్యాంక్‌బండ్ ప్రారంభం అనంతరం భక్తులు, సందర్శకులకు అందుబాటులోకి రానుంది.

Comments

G
Loading comments...