Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెడన రైతుబజార్ ధరలు

Follow Udayam on Google
Anuroop Sep 03, 2026 11:25 AM కృష్ణా జిల్లాGeneral
పెడన రైతుబజార్ ధరలు - Udayam
పెడన రైతుబజార్లో గురువారం కూరగాయల ధరలు సాధారణంగా కొనసాగాయి. టమాటా కిలో రూ.27, వంకాయ రూ.24, బెండ రూ.18, పచ్చిమిర్చి రూ.26, కాకరకాయ రూ.30, బీరకాయ రూ.28, దోస రూ.15, సొర రూ.10, పొట్లకాయ రూ.20, క్యాబేజీ రూ.24, క్యారెట్ రూ.42గా విక్రయిస్తున్నారు. దొండకాయ రూ.28, ఉల్లిపాయలు రూ.49, బంగాళదుంప రూ.24, అల్లం రూ.175, వెల్లుల్లి రూ.186, నాటు చిక్కుళ్లు రూ.36, బీట్‌రూట్ రూ.40, కీరదోశ రూ.50గా విక్రయిస్తున్నారు.

Comments

G
Loading comments...