వార్తలకు తిరిగి వెళ్లండి

TTD డిప్యూటీ ఈవో లోకనాథం ఇంట్లో రెండో రోజూ ACB సోదాలు కొనసాగుతున్నాయి. లడ్డూ ప్రసాదం కేసు దర్యాప్తులో CBI ఇచ్చిన సమాచారంతో నమోదైన అక్రమాస్తుల కేసులో ఈ తనిఖీలు చేపట్టారు.
సోదాల్లో రూ.31.98 లక్షల విలువైన ఆస్తి పత్రాలు, 2 కిలోల బంగారం, 6.5 కిలోల వెండి, రూ.12.5 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. నేడు లోకనాథాన్ని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Comments
Loading comments...

