Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు రెండో టీ20.. సిరీస్‌పై భారత్ గురి

ప్రణీత రెడ్డి Jul 25, 2026 7:13 AM అల్ ఇండియా about 3 hours ago
నేడు రెండో టీ20.. సిరీస్‌పై భారత్ గురి - Udayam Digital
హరారే వేదికగా ఇవాళ సాయంత్రం 4.30 గంటలకు జింబాబ్వేతో భారత్ రెండో టీ20 ఆడనుంది. తొలి మ్యాచ్‌ గెలిచిన శ్రేయస్ సేన నేడు కూడా విజయం సాధించి 2-0తో సిరీస్ సొంతం చేసుకోవాలని చూస్తోంది. ఓపెనర్లు అభిషేక్, సూర్యవంశీ జోడీపై ఆసక్తి నెలకొంది. మరోవైపు సిరీస్ సమం చేయాలని జింబాబ్వే భావిస్తోంది. టాస్ గెలిచి భారత్ బ్యాటింగ్ ఎంచుకుంటే రికార్డులు బద్దలయ్యే అవకాశముంది.

Comments

G
Loading comments...