వార్తలకు తిరిగి వెళ్లండి

జేష్ఠ పౌర్ణమి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా రైతులు ‘ఏరువాక’ పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. గుంటూరులోని లాం వ్యవసాయ పరిశోధన కేంద్రంలో నిర్వహించే వేడుకల్లో మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొంటారు. రైతులు భూమిని, ఎద్దులను పూజించి వ్యవసాయ పనులను ప్రారంభిస్తారు.
ఖరీఫ్ సీజన్ నేపథ్యంలో, ఎల్-నినో ప్రభావం మరియు సాగు చేయాల్సిన పంటలపై రైతులకు వ్యవసాయ అధికారులు ఈ సందర్భంగా అవగాహన కల్పించనున్నారు.
Comments
Loading comments...

