వార్తలకు తిరిగి వెళ్లండి

పొగాకు ధరలు భారీగా పడిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత ఏడాది కిలో రూ.366 పలికిన ధర, ప్రస్తుతం రూ.160కి కూడా అమ్ముడుపోవడం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు కనీస ధర రూ.200కు కొనుగోలు చేయాలని ఆదేశించినా, క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు.
ఈ సీజన్‌లో 147 మిలియన్ కిలోల దిగుబడి రాగా, ఇప్పటివరకు కేవలం 20 మిలియన్ కిలోలే అమ్ముడయ్యాయి. దీంతో వేలం కేంద్రాల్లో నిల్వలు పేరుకుపోయాయి.
Comments
Loading comments...

