వార్తలకు తిరిగి వెళ్లండి

తణుకు రైల్వే స్టేషన్ సమీపంలోని రహదారి నిత్యం మురుగు ముంపునకు గురవుతోంది. ఇటీవల సీసీ రోడ్డు నిర్మించినా సమస్య పరిష్కారం కాలేదు.
రైల్వే స్టేషన్ ఎదురుగా మలుపు వద్ద రోడ్డు పల్లంగా ఉండటంతో మురుగు నిలిచిపోతోంది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతుండగా, సమస్యను తక్షణమే పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

