వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా తంగళ్లపల్లి మండల బీజేపీ శాఖ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించి వేడుకలు నిర్వహించారు.
మండల అధ్యక్షుడు వెన్నమనేని శ్రీధర్ రావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కోస్ని వినయ్ యాదవ్ తో పాటు పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Loading comments...

