Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తంగళ్లపల్లిలో BRSV నేతల ముందస్తు అరెస్ట్

Follow Udayam on Google
Kiran Sep 10, 2026 10:54 AM రాజన్న సిరిసిల్లGeneral
తంగళ్లపల్లిలో BRSV నేతల ముందస్తు అరెస్ట్ - Udayam
సీఎం నివాసం ముట్టడికి యత్నించే అవకాశం ఉందన్న అనుమానంతో BRSV నేతలను పోలీసులు గురువారం తెల్లవారుజామున అరెస్ట్ చేసి తంగళ్లపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పడిగేలా రాజు, బొల్లవేణి ఎల్లాం యాదవ్‌, భాస్కర్‌ గౌడ్‌ ఉన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సమస్యను పరిష్కరించకుండా అరెస్టులు చేయడం సరికాదని ప్రశాంత్‌ యాదవ్‌ విమర్శించారు. సమస్య పరిష్కరించకపోతే విద్యార్థులతో కలిసి ధర్నా చేపడతామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...