వార్తలకు తిరిగి వెళ్లండి

తంగళ్లపల్లి ఎస్సైగా సిరిసిల్ల అశోక్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఇల్లంతకుంట పోలీస్‌స్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వహించిన ఆయన బదిలీపై తంగళ్లపల్లి పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు.
ఈ సందర్భంగా పోలీస్‌స్టేషన్ సిబ్బంది ఎస్సై అశోక్‌కు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన పోలీస్‌స్టేషన్‌లోని సిబ్బందితో పరిచయం చేసుకుని, శాంతిభద్రతల పరిరక్షణకు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
Comments
Loading comments...

