వార్తలకు తిరిగి వెళ్లండి

తంబళ్లపల్లెలో కూరగాయల మార్కెట్‌కు స్థలం లేక రైతులు, వ్యాపారులు రోడ్డుపైనే విక్రయాలు చేస్తున్నారు. శనివారం మార్కెట్‌తో వాహనాల పార్కింగ్ కారణంగా బస్సులు, ఇతర వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.
మార్కెట్‌కు స్థలం కేటాయించాలని స్థానికులు మూడేళ్లుగా కోరుతున్నా అధికారులు కాలయాపన చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ప్రమాదాలు జరగకముందే స్థలం కేటాయించాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

