వార్తలకు తిరిగి వెళ్లండి

తృణమూల్ కాంగ్రెస్‌పై పట్టుకోసం సాగుతున్న పోరు తీవ్రమైంది. పార్టీ పేరు, గుర్తును రితబ్రత వర్గం చట్టవిరుద్ధంగా వాడుతోందని మమత శిబిరం నేత డోలా సేన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అనుమతి లేకుండా కార్యవర్గాలను ప్రకటించి సమాంతరంగా పార్టీ నడుపుతున్నారని ఆరోపించారు. తిరుగుబాటు వర్గం కొత్త జాతీయ కమిటీని ప్రకటించిన నేపథ్యంలో ఈ పరిణామం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
Comments
Loading comments...

