వార్తలకు తిరిగి వెళ్లండి
మధ్యప్రదేశ్‌లో భారీ సౌర విద్యుత్ పార్కుల ప్రారంభం
శివ కుమార్ Jun 29, 2026 6:51 AM అల్ ఇండియా 0 viewsabout 2 hours ago

కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, సీఎం డాక్టర్ మోహన్ యాదవ్‌తో కలిసి నేడు మధ్యప్రదేశ్‌లోని నీమచ్‌లో 500 మెగావాట్ల, షాజాపూర్‌లో 450 మెగావాట్ల సామర్థ్యం గల సౌర పార్కులను ప్రారంభించనున్నారు.
ఈ పర్యటనలో భాగంగా మొరెనా సౌర నిల్వ ప్రాజెక్టు ఒప్పందంపై సంతకాలు జరగనున్నాయి. ఇది దేశంలోనే అత్యంత తక్కువ ధరకు (యూనిట్ రూ. 2.70) లభిస్తున్న తొలి సౌర నిల్వ ప్రాజెక్టు కావడం విశేషం.
Comments
Loading comments...