వార్తలకు తిరిగి వెళ్లండి

విక్టోరియాలోని ప్రసిద్ధ అరుళ్ మిహు నవశక్తి వినాయగర్ ఆలయంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడకు భారీగా తరలివచ్చిన ప్రవాస భారతీయులు "మోదీ, మోదీ" అంటూ ఆయనకు ఘనస్వాగతం పలికారు.
ఆలయం వెలుపల గుమిగూడిన జనసమూహం వద్దకు ప్రధాని స్వయంగా వెళ్ళి, వారితో కరచాలనం చేస్తూ ఆత్మీయంగా మాట్లాడి అందరిలో ఉత్సాహాన్ని నింపారు.
Comments
Loading comments...

