వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌తో సింగపూర్ చెన్నై కాన్సుల్ జనరల్ ఎడ్గార్ పాంగ్ త్జే చియాంగ్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
ఉండవల్లి నివాసంలో జరిగిన ఈ సమావేశంలో ఏపీ, సింగపూర్ మధ్య భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంపై ఇరుపక్షాలు సుదీర్ఘంగా చర్చించాయి.
Comments
Loading comments...

