Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తలముడిలో భూ రీసర్వే పరిశీలన

Follow Udayam on Google
Anuroop Oct 09, 2026 12:08 PM అన్నమయ్యGeneral
తలముడిలో భూ రీసర్వే పరిశీలన - Udayam
గాలివీడు మండలం తలముడిలో జరుగుతున్న భూ రీసర్వే ప్రక్రియను రాయచోటి ఆర్డీవో శ్రీనివాస్ గురువారం పరిశీలించారు. అర్హులైన రైతుల భూముల వివరాలను ఎలాంటి తప్పులు లేకుండా నమోదు చేయాలని అధికారులకు సూచించారు. రైతులకు ఎలాంటి అపోహలు లేకుండా సర్వే నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ భాగ్యలత, డిప్యూటీ సర్వేయర్, రెవెన్యూ అధికారులు, సర్వే సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...