Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తక్షణ సహాయక చర్యలు నిర్వహించాలి

Follow Udayam on Google
K Anuradha Sep 22, 2026 2:55 PM శ్రీకాకుళంGeneral
తక్షణ సహాయక చర్యలు నిర్వహించాలి - Udayam
భారీ వర్షాల నేపథ్యంలో పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలో MLA గౌతు శిరీష ఆకస్మికంగా పర్యటించారు. దేశబట్టి చెరువు–కాలువ వద్ద రైల్వే పనులతో నీటి ప్రవాహానికి ఏర్పడిన ఆటంకాన్ని పరిశీలించారు. రైల్వే అధికారులను పిలిపించి తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. 3 రోడ్ల జంక్షన్‌ వద్ద డ్రైనేజీ పరిస్థితిని పరిశీలించి శుభ్రం చేయాలని మున్సిపల్‌ అధికారులకు సూచించారు.

Comments

G
Loading comments...