Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తక్షణ సాయంగా ఒక్కో కుటుంబానికి రూ 50 వేలు కవిత

Follow Udayam on Google
raju Sep 22, 2026 8:12 PM నిజామాబాద్General
తక్షణ సాయంగా ఒక్కో కుటుంబానికి రూ 50 వేలు కవిత - Udayam
ఆదిలాబాద్లోని రిమ్స్ హాస్పిటల్లో ముగ్గురు చిన్నారులు చనిపోయిన ఘటనలో తక్షణ సాయంగా ఒక్కో కుటుంబానికి రూ.50 వేల చొప్పున పార్టీ తరఫున అందిస్తామని తెరాస చీఫ్, నిజామాబాద్ మాజీ ఎంపీ కవిత ప్రకటించారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయి గర్భశోకంలో మునిగిపోయిన చిన్నారుల కుటుంబ సభ్యులకు కవిత ప్రగాఢ సానుభూతి తెలిపారు. హెల్త్ విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని అత్యంత సీరియస్ అంశంగా తాము పరిగణిస్తున్నామని చెప్పారు.

Comments

G
Loading comments...