వార్తలకు తిరిగి వెళ్లండి

తిరువూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నూతనంగా నిర్మించిన భవనాలను ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు బుధవారం ప్రారంభించారు. కళాశాల అభివృద్ధికి అవసరమైన సౌకర్యాల కల్పనకు తనవంతు సహకారం అందిస్తానని తెలిపారు.
విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపక బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

