Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుపతిలో 5 గంటలకు ప్రచారం ముగింపు

Follow Udayam on Google
Anuroop Oct 30, 2026 11:45 AM తిరుపతిGeneral
తిరుపతిలో 5 గంటలకు ప్రచారం ముగింపు - Udayam
తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో ఎన్నికల ప్రచారం నేటి సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. ఆ సమయం తర్వాత ఎలాంటి ప్రచారం నిర్వహించకూడదని కలెక్టర్ వెంకటేశ్వర్ స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించి ప్రచారం లేదా ప్రలోభాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. నగరపాలక సంస్థలోని 66 డివిజన్ల పరిధిలో మొత్తం 2,90,492 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 1,43,292 మంది పురుషులు, 1,47,171 మంది మహిళలు, 29 మంది ఇతరులు ఉన్నారు.

Comments

G
Loading comments...