Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుపతిలో జాతీయ సాఫ్ట్‌బాల్ టోర్నమెంట్

Follow Udayam on Google
dineshkumar Sep 05, 2026 6:18 PM చిత్తూరుGeneral
తిరుపతిలో జాతీయ సాఫ్ట్‌బాల్ టోర్నమెంట్ - Udayam
తిరుపతిలో జనవరిలో జరగనున్న సీనియర్స్ జాతీయ సాఫ్ట్‌బాల్ టోర్నమెంట్ నిర్వహణపై రాష్ట్ర సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌తో వైస్ చైర్మన్ పి. షణ్ముగం చర్చించారు. శ్రీకాకుళంలో జరిగిన భేటీలో టోర్నమెంట్ ఏర్పాట్లపై సమాలోచించారు. త్వరలో తిరుపతికి వచ్చి అసోసియేషన్ కమిటీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.

Comments

G
Loading comments...