Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుపతి నుంచి వస్తూ వ్యక్తి అదృశ్యం

Follow Udayam on Google
Anuroop Oct 09, 2026 12:20 PM కర్నూలుGeneral
తిరుపతి నుంచి వస్తూ వ్యక్తి అదృశ్యం - Udayam
కర్నూలు జిల్లా కోసిగి మండలం చిన్న బొంపల్లికి చెందిన కలబాయ్ వెంకటేశులు (50) అదృశ్యమయ్యారు. సోమవారం తిరుపతికి వెళ్లిన ఆయన బుధవారం తిరుగు ప్రయాణమయ్యారు. కమలాపురం రైల్వే స్టేషన్ సమీపంలో ఆయన కనిపించకుండా పోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వెంకటేశులు ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు గాలిస్తున్నారు.

Comments

G
Loading comments...