వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుపతి శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం (SVU) 72వ వ్యవస్థాపక దినోత్సవానికి సర్వం సిద్ధమైంది. సెప్టెంబర్ 2న ఉదయం ప్రముఖుల విగ్రహాలకు నివాళులర్పించనున్నారు. సాయంత్రం శ్రీనివాస ఆడిటోరియంలో ప్రధాన వేడుకలు జరుగుతాయి.
వీసీ ప్రొఫెసర్ తాతా నరసింహారావు ఆధ్వర్యంలో రిటైరైన ఉద్యోగులను సన్మానిస్తారు. క్రీడా విజేతలకు బహుమతులు అందజేస్తారు. సాంస్కృతిక కార్యక్రమాలు, లక్కీ డిప్ నిర్వహించనున్నారు.
Comments
Loading comments...

