Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హాస్టల్‌లో విద్యార్థిని ఆత్మహత్య

Follow Udayam on Google
Anuroop Aug 21, 2026 2:36 PM తిరుపతిGeneral
హాస్టల్‌లో విద్యార్థిని ఆత్మహత్య - Udayam
కాంచీపురం సమీపంలోని ఏనత్తూరు SCSVM యూనివర్సిటీలో తిరుపతికి చెందిన బీటెక్‌ మూడో సంవత్సరం విద్యార్థిని హాస్టల్‌లో ఆత్మహత్యకు పాల్పడింది. రెండు రోజులుగా గది నుంచి బయటకు రాకపోవడంతో తలుపులు పగులగొట్టి చూడగా ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై విద్యార్థులు కళాశాల ఎదుట ఆందోళనకు దిగారు.

Comments

G
Loading comments...