వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుపతి మహిళా యూనివర్సిటీ స్టార్టప్ గ్రాంట్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. టెక్నాలజీ ఇంక్యుబేటర్ సహకారంతో ఎలక్ట్రానిక్ డిజైన్, ఐసీటీ, ఏఐ, ఐఓటీ, ఏఆర్/వీఆర్, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్‌చైన్ తదితర 10 డొమైన్లలో అవకాశాలు ఉన్నాయి.
అర్హత, ఇతర వివరాల కోసం విశ్వవిద్యాలయ వెబ్‌సైట్‌ను చూడవచ్చు. ఎంపికైన వారికి రూ.10 లక్షల వరకు ఆర్థిక సహకారం అందిస్తారు. దరఖాస్తులకు సెప్టెంబర్ 3 చివరి తేదీ.
Comments
Loading comments...

