Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమలలో గదుల అక్రమ విక్రయాలు

Follow Udayam on Google
రవళి దేవి Aug 09, 2026 2:10 PM తిరుపతిGeneral
తిరుమలలో గదుల అక్రమ విక్రయాలు - Udayam
తిరుమలలో భక్తుల వసతి గదులను అక్రమంగా అధిక ధరలకు విక్రయిస్తున్న దళారీ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. నకిలీ ఆధార్ కార్డులు సృష్టించి గదులు పొందిన ఆరుగురు.. టీటీడీ నిర్ణయించిన ధరల కంటే ఎక్కువకు భక్తులకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Comments

G
Loading comments...