Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గణేశ్ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి: పొన్నం

Follow Udayam on Google
Harika Sep 23, 2026 6:33 PM హైదరాబాద్General
గణేశ్ నిమజ్జన వేడుకలకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రశాంతంగా వేడుకలు నిర్వహించుకోవాలని, భక్తులు, ప్రజలు అధికారులకు సహకరించాలని కోరారు. మండపాలకు మూడేళ్లుగా ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు.

Comments

G
Loading comments...