వార్తలకు తిరిగి వెళ్లండిఅసెంబ్లీలో ప్రజా సమస్యలపై డ్రామాలు: కవిత Harika Sep 23, 2026 6:28 PM హైదరాబాద్General00SaveShareఅసెంబ్లీలో ప్రజా సమస్యలపై మాట్లాడకుండా డ్రామాలు చేస్తున్నారని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపి, వారి కష్టాల్లో తోడుగా ఉంటామని పేర్కొన్నారు. 0 0 Save Share CommentsGPostLoading comments...