Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

శ్రీకాకుళం తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం

Follow Udayam on Google
Kiran Sep 23, 2026 5:32 PM శ్రీకాకుళంGeneral
శ్రీకాకుళం తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం - Udayam
తీవ్ర వాయుగుండం శ్రీకాకుళంకు ఉత్తర ప్రాంతంలో తీరాన్ని తాకినట్లు సమాచారం. పూర్తిగా తీరం దాటేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. జిల్లాలో వర్షాలు దంచికొడుతున్నాయి. తీరం వెంబడి ఈదురుగాలుల ప్రభావం కొనసాగుతోంది. వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు, బలమైన గాలులు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Comments

G
Loading comments...