వార్తలకు తిరిగి వెళ్లండి
ఖైరతాబాద్ మహాగణపతిని కేటీఆర్ దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో విలసిల్లాలని ఆయన ప్రార్థించారు.
Comments
Loading comments...

