Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టెక్నికల్‌ సమస్యతో లండన్‌కు ఇండిగో విమానం

Follow Udayam on Google
Kiran Sep 23, 2026 6:34 PM అంతర్జాతీయంGeneral
టెక్నికల్‌ సమస్యతో లండన్‌కు ఇండిగో విమానం - Udayam
లండన్‌ నుంచి న్యూఢిల్లీకి బయల్దేరిన ఇండిగో 6E 04 విమానం టేకాఫ్‌ తర్వాత సాంకేతిక సమస్య గుర్తించడంతో తిరిగి లండన్‌ హీత్రో విమానాశ్రయానికి చేరుకుంది. పైలట్లు ప్రామాణిక విధానాల ప్రకారం విమానాన్ని వెనక్కి మళ్లించారు. విమానం ప్రస్తుతం నిర్వహణ తనిఖీల్లో ఉందని ఇండిగో తెలిపింది. ప్రభావిత ప్రయాణికులకు హోటల్‌ వసతి, తదుపరి అందుబాటులో ఉన్న విమానాల్లో సీట్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొంది.

Comments

G
Loading comments...