వార్తలకు తిరిగి వెళ్లండి

మహారాష్ట్రలోని లాతూర్‌లో కరువు పరిస్థితి తీవ్రంగా ఉందని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. జిల్లాలో ఆశించిన వర్షపాతంలో 50% మాత్రమే నమోదై సోయాబీన్ పంట పూర్తిగా దెబ్బతిందన్నారు.
రైతులకు నేరుగా ఆర్థిక సాయం, రబీ పంటకు మద్దతు అందిస్తామని చెప్పారు. తాగునీరు, పశువుల కోసం ఏర్పాట్లు చేస్తామన్నారు.
Comments
Loading comments...

