Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుచానూరులో చెవిరెడ్డి ప్రచార జోరు

Follow Udayam on Google
Anuroop Oct 29, 2026 12:29 PM తిరుపతిGeneral
తిరుచానూరులో చెవిరెడ్డి ప్రచార జోరు - Udayam
తిరుచానూరు రంగనాథ వీధి నుంచి తిరుపతి రూరల్ జడ్పీటీసీ అభ్యర్థి చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి రెండో రోజు ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. తిరుచానూరు-2 ఎంపీటీసీ అభ్యర్థి సోనీతో కలిసి ఇంటింటికీ వెళ్లి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. పార్టీ కార్యకర్తలు హారతులతో స్వాగతం పలికారు. పలువురు మహిళలు ఆయనకు మద్దతు తెలుపుతూ గెలిపిస్తామని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...