వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలోని సూర్యాపేట రోడ్డు వైపు ఎస్బీఐ ఎదుట వాహనాలను అస్తవ్యస్తంగా నిలుపుతున్నారు. దీంతో రహదారి ఇరుకుగా మారి రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.
ముఖ్యంగా రద్దీ సమయాల్లో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. అధికారులు స్పందించి పార్కింగ్‌ను క్రమబద్ధీకరించి ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

