వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్‌పీ కుంట మండలం తిమ్మమ్మ మర్రిమాను వద్ద ప్రతిపాదించిన బొటానికల్ గార్డెన్ స్థలాన్ని టూరిజం కంపెనీ ప్రతినిధులు సోమవారం పరిశీలించారు. స్థల విస్తీర్ణం, భౌగోళిక పరిస్థితులు, రహదారి సౌకర్యాలు, అందుబాటులో ఉన్న వసతులను పరిశీలించారు.
డిప్యూటీ తహశీల్దార్ దేవేంద్ర నాయక్, అధికారులు, ఆలయ ట్రస్ట్ ప్రతినిధులు, సిబ్బంది పాల్గొని అవసరమైన వివరాలను అందించారు.
Comments
Loading comments...

