Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిమ్మాయిపల్లిలో ఓటర్ల జాబితాపై విచారణ

Follow Udayam on Google
Kiran Sep 16, 2026 12:36 PM నాగర్ కర్నూల్General
తిమ్మాయిపల్లిలో ఓటర్ల జాబితాపై విచారణ - Udayam
చారకొండ మండలం తిమ్మాయిపల్లిలో ఎంపీడీవో శంకర్‌ నాయక్‌ ఆధ్వర్యంలో SIR కార్యక్రమం, విచారణ పూర్తయ్యాయి. అధికారులు ఓటర్ల జాబితాను పరిశీలించి, వివరాల సవరణపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేసుకోవాలని ఎంపీడీవో కోరారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...