Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిమ్మాపూర్‌లో వృద్ధురాలు హత్య

Follow Udayam on Google
santhoshmarri Aug 23, 2026 10:02 AM జగిత్యాలGeneral
తిమ్మాపూర్‌లో వృద్ధురాలు హత్య - Udayam
జగిత్యాల గ్రామీణ మండలం తిమ్మాపూర్‌లో వృద్ధురాలిపై గుర్తుతెలియని వ్యక్తి దాడి చేసి హత్య చేసినట్లు సమాచారం. ఘటనపై జగిత్యాల రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు హత్యకు గల కారణాలు, నిందితుడి వివరాలు తెలియాల్సి ఉంది. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తు అనంతరం వెల్లడికానున్నాయి.

Comments

G
Loading comments...