వార్తలకు తిరిగి వెళ్లండి

దులీప్ ట్రోఫీ ఫైనల్‌లో తొలిరోజు ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. దూకుడుగా ఆడుతున్న ఈస్ట్ జోన్ బ్యాటర్ వైభవ్‌ను సౌత్ జోన్ కెప్టెన్ తిలక్ వర్మ ‘వైస్ కెప్టెన్.. ఏంటిది?’ అంటూ స్లెడ్జ్ చేశారు.
దీంతో ఇద్దరూ ఒకరినొకరు చూస్తూ దగ్గరకు వచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. వైభవ్ 37 బంతుల్లో 44 పరుగులు చేసి ఔటయ్యారు.
Comments
Loading comments...

