Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీసీసీఐ సరికొత్త అవార్డు విజేతగా తిలక్ వర్మ

Follow Udayam on Google
అనురూప్ గౌడ్ Jul 25, 2026 5:22 PM జాతీయంక్రీడలు
బీసీసీఐ సరికొత్త అవార్డు విజేతగా తిలక్ వర్మ - Udayam
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఆటగాళ్లలో ఉత్సాహం నింపేందుకు మరో సరికొత్త అవార్డును పరిచయం చేసింది. జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్ సందర్భంగా 'బెస్ట్ యాటిట్యూడ్ ఆఫ్ ది మ్యాచ్' (Best Attitude of the Match) పేరుతో ఈ కొత్త అవార్డును లాంచ్ చేసింది. జింబాబ్వేతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఈ మెడల్‌ను గెలుచుకున్న యువ ఆటగాడు తిలక్ వర్మ తొలి విజేతగా నిలిచాడు.

Comments

G
Loading comments...