Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిలక్‌ బ్యాట్‌తో గట్టి జవాబు

Follow Udayam on Google
తిలక్‌ బ్యాట్‌తో గట్టి జవాబు - Udayam
ఫామ్‌పై విమర్శలు ఎదుర్కొన్న టీమిండియా స్టార్ తిలక్ వర్మ జింబాబ్వేతో రెండో టీ20లో దూకుడైన అర్ధశతకంతో సత్తా చాటాడు. క్రీజులోకి వచ్చిన వెంటనే బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. హరారే వేదికగా మైదానం నలుమూలలా బౌండరీలు బాదుతూ అభిమానులను అలరించాడు. తన పేలవ ఫామ్‌పై వచ్చిన విమర్శలకు బ్యాట్‌తోనే గట్టి సమాధానం ఇచ్చాడు.

Comments

G
Loading comments...