Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలుగోడి శతకం.. ఆధిక్యంలో సౌత్‌జోన్‌

Follow Udayam on Google
Udayam Desk Sep 01, 2026 9:49 AM జాతీయంక్రీడలు
తెలుగోడి శతకం.. ఆధిక్యంలో సౌత్‌జోన్‌ - Udayam
దులీప్‌ ట్రోఫీ సెమీఫైనల్లో తిలక్‌ వర్మ అజేయ శతకంతో సౌత్‌జోన్‌ను ఆధిక్యంలో నిలిపాడు. నార్త్‌జోన్‌తో మ్యాచ్‌లో రెండో రోజు ఆట ముగిసేసరికి సౌత్‌ 285/9తో 90 పరుగుల ఆధిక్యంలో ఉంది. తిలక్‌ 106 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. శ్రేయస్‌ గోపాల్‌ 87 పరుగులు చేశాడు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 175 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. గుర్నూర్‌ బ్రార్‌ 4 వికెట్లు తీశాడు.

Comments

G
Loading comments...