వార్తలకు తిరిగి వెళ్లండి
కామారెడ్డి మండలం క్యాసంపల్లి గ్రామ శివారులో ట్రాక్టర్, బైక్ ఢీకొన్న ప్రమాదంలో సాయి (20) అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్పై ఉన్న మరో యువకుడు నందుకు తీవ్ర గాయాలు కావడంతో కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు.
సాయి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ట్రాక్టర్ డ్రైవర్ అకస్మాత్తుగా యూటర్న్ తీసుకోవడంతో ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.
Comments
Loading comments...

